దళిత వ్యక్తి బిర్యానీ అమ్మాడని చితకబాదారు | UP Biryani Seller Abused Over His Caste Near Delhi | Sakshi
Sakshi News home page

దళిత వ్యక్తి బిర్యానీ అమ్మాడని చితకబాదారు

Published Sun, Dec 15 2019 2:43 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. దళిత వ్యక్తి  బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బిర్యానీ విక్రయిస్తున్న దళితుడు లోకేష్‌ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement