ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనకు నిరసన తెలుపుతున్న ఎండిఎంకె కార్యకర్తలు విచక్షణారహితంగా ప్రవర్తించారు. మోదీ పర్యటనకు నిరసన తెలుపుతున్న సమయంలో బీజేపీ కార్యకర్త శశికళపై కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన శశికళను ఆసుపత్రికి తరలించారు. నిరసన తెలుపుతున్న ఎండిఎంకె కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల నడుమ తిరుపూర్‌లో మోదీ పర్యటిస్తున్నారు.