ప్రజాస్వామ్యం ఖూనీ : ఆజాద్‌ | BJP Has Murdered Constitution, Says Ghulam Nabi | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ : ఆజాద్‌

Published Mon, Aug 5 2019 12:22 PM | Last Updated on Wed, Mar 20 2024 5:22 PM

ఆర్టికల్‌ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల నిరసనల నడుమే హోంమంత్రి అమిత్‌ షా సంచలన నిర్ణయం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్‌, పీడీపీ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement