రవాణ అధికారిపై బీజేపీ నేత దాడి | BJP leader Rajdhani Yadav slaps District transport officer | Sakshi
Sakshi News home page

రవాణ అధికారిపై బీజేపీ నేత దాడి

Published Wed, Jan 17 2018 1:13 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

ఆయనో బీజేపీ నాయకుడు. తన పేరును, హోదాను వాహనంపై దర్జాగా రాసుకున్నాడు. కానీ అది నిబంధనలకు విరుద్ధం కావడంతో దానిని జిల్లా రవాణ అధికారి తొలగించారు. అంతే, ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. నలుగురు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా బాహాటంగానే అధికారిపై దాడికి దిగాడు. అతనికి మీదకొచ్చి పిడిగుద్దులు కురిపించాడు. దుర్భాషాలు ఆడాడు. తిట్లదండకం ఎత్తుకున్నాడు. అధికారి ప్రతిఘటించడంతో ఆగాడు కానీ లేకుంటే ఇంకా దాడి చేసేవాడే.. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement