లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు | Bomb Blast At Lucknow Court | Sakshi
Sakshi News home page

లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు

Published Thu, Feb 13 2020 2:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఓ కోర్టు వద్ద బాంబు పేలుడు కలకలం రేపింది. రాష్ట్ర విధానసభకు కేవలం కిలో మీటర్‌ దూరంలోనే ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు లాయర్లు గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఆందోళకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే ఘటన స్థలంలో మరో మూడు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement