రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి రిసార్ట్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు డిగ్రీ విద్యార్థిని దారుణంగా కొంతు కోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా శిరీష అనే డిగ్రీ విద్యార్థి శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సాయిప్రసాద్ ఈ దారుణానికి పాల్పాడ్డారు. గత కొంతకాలంగా శిరీష, సాయి ప్రసాద్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. దీంతో శిరీషపై కోపం పెంచుకున్న సాయిప్రసాద్ పథకం ప్రకారం, మాట్లకుందాం రమ్మంటూ ఆమెను ప్రగతి రిసార్ట్‌కు పిలిచాడు.
అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి హత్య
Published Fri, May 11 2018 9:38 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement