ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణహత్య | Bhargavi Murdered by Lover Naresh in Yadadri | Sakshi
Sakshi News home page

ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణహత్య

Published Wed, Mar 7 2018 10:34 AM | Last Updated on Thu, Mar 21 2024 11:26 AM

ప్రేమించిన అమ్మా యిని హత్య చేసి ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్డాడు ఓ కిరాతకుడు. తనను ప్రేమించి ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నా వని నిలదీసినందుకు ప్రియురాలిని తన వ్యవసాయ బావివద్ద చంపేసి, మట్టిదిబ్బ గోతిలో పూడ్చాడు. హత్యచేసిన మరుసటి రోజే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ దారుణం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో మంగళవారం వెలుగుచూసింది.  
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement