అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్ | BR Ambedkar Jayanti Celebrations In Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్

Published Sun, Apr 14 2019 3:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్‌ జయంతి వేడుకలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఏపీ అంతటా ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్‌ జగన్‌తోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement