కెనడాలో పెను విషాదం | Canada Hockey Team Players And Driver Dies In A Accident | Sakshi
Sakshi News home page

కెనడాలో పెను విషాదం

Published Sun, Apr 8 2018 8:02 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

కెనడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐస్ హాకీ జట్టుకు చెందిన 13 మంది ఆటగాళ్లు, ఓ డ్రైవర్ మృత్యువాత పడ్డారు. దీంతో కెనడా క్రీడా ప్రపంచంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కెనడాలోని సస్‌కచివాన్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కెనడా అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement