పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి | Candidates should quit when the party changing | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 12 2018 7:47 AM | Last Updated on Wed, Mar 20 2024 3:36 PM

రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు పదవులు త్యజించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, పార్టీలు మారటం మంచిది కాదని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా వచ్చిన, పొందిన పదవిని వదులుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement