అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల, ఆయన కొడుకు, కుమార్తెల వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులంతా ఏకమై తిరగబడుతున్నారు. బలవంతంగా వసూలు చేసిన డబ్బును వెనక్కు కక్కిస్తున్నారు. దౌర్జన్యంగా లాక్కున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని పలువురు పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఒక్కొక్కటిగా బయటపడుతున్న పాపాలు
Published Tue, Jun 11 2019 10:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement