కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు | Case Register On TDP Leader Kodela Siva Prasada Rao | Sakshi
Sakshi News home page

కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు

Published Tue, Apr 16 2019 6:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

పోలింగ్‌ సందర్భంగా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌ సీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనలో కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement