టీడీపీ దాడులు, దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ నిజ నిర్థారణ కమిటీ | YS Jagan Formed Facts Finding Committee On TDP Attacks | Sakshi
Sakshi News home page

టీడీపీ దాడులు, దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ నిజ నిర్థారణ కమిటీ

Published Sun, Apr 14 2019 3:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

ఈ నెల 11న ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోతెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement