అలోక్ వర్మ నివాసం వద్ద కలకలం | CBI vs CBI: Ruckus outside Alok Verma's house, 2 men held | Sakshi
Sakshi News home page

అలోక్ వర్మ నివాసం వద్ద కలకలం

Published Thu, Oct 25 2018 11:39 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

సీబీఐ ఉన్నతాధికారుల మధ్య విభేదాల నేపథ్యంలో సీబీఐ మాజీ చీఫ్‌ అలోక్‌ వర్మ నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచిరిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం ఉదయం సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాలను సెలవుపై పంపిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వీరు ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఐడీ కార్డులను ధరించి ఉన్నట్టు గుర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement