బోడుప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌ | chain snatching in hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 25 2017 1:25 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

నగరంలోని బోడుప్పల్‌ లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులకు మధ్యాహ్నం భోజనం ఇవ్వడానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండుగులు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement