నేడు చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ | Chandrababu Naidu wife to file nomination papers on his behalf today | Sakshi
Sakshi News home page

నేడు చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్

Published Fri, Mar 22 2019 9:48 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరఫున శుక్రవారం నామినేషన్‌ దాఖలవుతున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు  తరఫున ప్రతిసారీ స్థానిక నాయకులే నామినేషన్‌ దాఖలు చేసేవారు.గత రెండు దఫాలు మాత్రం ఆయన కుమారుడు లోకేశ్‌తో నామినేషన్‌ వేయించారు. ఈసారి చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి వేయనున్నట్లు స్థానిక నేతలు తెలిపారు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement