ప్రజలను, దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారి దారుణంగా వ్యవహరించారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉండి ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’
Published Mon, Feb 10 2020 3:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
Advertisement