నేనైతే చచ్చి ఊరుకునే వాడిని.. ఎంత ప్రమాదం తప్పింది. దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. హో గాడ్..! పాపని రక్షించావ్. ఏంటీ.. విషయం చెప్పకుండా భయపెట్టే మాటల్ని పరిచయం చేస్తున్నారు. అనుకుంటున్నారా..! ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. బుసలు కొడుతున్న ఓ పొడవాటి నల్లతాచు వీడియో చూసి నెటిజన్లు పెట్టిన కామెంట్లు. ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న ఓ చిన్నారి ఆట బొమ్మల్లో నల్లని తాచు పాగా వేసింది. దాన్ని చూసి ఆ చిన్నారి తండ్రి ఒక్క నిమిషం షాక్‌కు గురయ్యాడు. నోట మాట రాక అలా.. నిలబడిపోయాడు.
ఆట బొమ్మల మధ్య పాము..వైరల్!
Published Thu, Apr 12 2018 11:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement