ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ | CM Jagan directs officials to distribute quality rice from April 1 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

Published Sat, Feb 1 2020 8:15 AM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని ఏప్రిల్‌ నుంచి దశల వారీగా అన్ని జిల్లాల్లో పకడ్బందీగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ఆయన పరిశీలించారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తదితర అధికారులతో సమీక్షించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement