మహిళా కమిషన్‌ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్‌ | CM YS Jagan Launches AP Women's Commission Logo | Sakshi
Sakshi News home page

మహిళా కమిషన్‌ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్‌

Published Mon, Dec 16 2019 8:38 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, మహిళా మంత్రులు పుష్పశ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement