ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆన్లైన్లో దేని కోసం సెర్చ్ చేస్తారో చూడండి అంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పెట్టింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎన్నో సార్లు బహిరంగ సభల్లో వివాదస్పద వ్యాఖ్యాలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
Published Tue, Apr 10 2018 6:23 PM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
Advertisement