చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు | Dadi Veerabhadra Rao Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు

Published Mon, Apr 15 2019 2:29 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

ద్రబాబు తన హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని, తన ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా.. అంగీకరించక  చంద్రబాబు మరోచోట ప్రమాణం చేసేటట్లున్నారని ఎద్దేవా చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement