ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై మరోసారి దాడి | Delhi CM Arvind Kejriwal Slapped In Roadshow | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై మరోసారి దాడి

Published Sat, May 4 2019 6:45 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి జరిగింది. ప్రచారంలో భాగంగా దిల్లీలోని మోతీనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. రోడ్‌ షోలో మాట్లాడుతున్న కేజ్రీవాల్‌ వాహనంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి చెంప చెల్లుమనిపించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement