ఏపీ విప్‌ పల్లె రఘునాథరెడ్డికు అసమ్మతి సెగ | Dissidents leaders Fires On Palle Raghunatha Reddy | Sakshi
Sakshi News home page

ఏపీ విప్‌ పల్లె రఘునాథరెడ్డికు అసమ్మతి సెగ

Published Mon, Mar 4 2019 5:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగిలింది. పుట్టపర్తి అసెంబ్లీ టికెట్‌ పల్లెకు ఇవ్వొదంటూ అసమ్మతి నేతలు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ రెస్కో చైర్మన్‌ రాజశేఖర్‌, మాజీ పుట్టపర్తి సగర పంచాయతి చైర్మన్‌ పీసీ గంగన్న, విద్యావేత్త పెదరసు సబ్రమణ్యల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement