ఓ ఉగ్రవాది పెట్రేగిపోయాడు. కెనడాలోని ఎడ్మోంటన్‌లో వాహనంతో జనాలపైకి దూసుకెళ్లాడు. గతంలో లండన్ బ్రిడ్జి, ఫ్రాన్స్‌లోని నీస్ దాడి మాదిరిగానే ఓ భారీ వాహనాన్ని తీసుకొని ఓ ఉగ్రవాది పోలీసులపైకి, పాదచారులపైకి నడిపించాడు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
Published Sun, Oct 1 2017 7:09 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement