12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు | Election Commission Take Action On 12 Employees Due To Neglect Election Duty | Sakshi
Sakshi News home page

12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు

Published Sat, May 4 2019 8:43 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది ఉద్యోగులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా మండపేట, నెల్లూరు జిల్లా కోవూరు, సుళ్లురుపేట, నూజీవీడుల ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement