పీఎంఎల్‌ యాక్ట్‌ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ | Enforcement Directorate Probe Heera Group Chairman Nowhera Shaik | Sakshi
Sakshi News home page

పీఎంఎల్‌ యాక్ట్‌ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ

Published Wed, May 15 2019 3:55 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యజమాని నౌహీరా షేక్‌ను వారం రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నౌహీరాను బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 21 వరకు ఆమెను ప్రశ్నించనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement