ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్‌ సంచలన ఆరోపణలు | ever seen women wearing shorts rss shakha | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 10 2017 4:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంఘ్‌, భారతీయ జనతాపార్టీలపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజీపీలు మహిళలపై తీవ్ర వివక్ష చూపుతున్నాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement