ఫొని తుఫాను ఎఫెక్ట్‌.. శ్రీకాకుళంలో రెడ్‌ అలర్ట్‌ | Fani Cyclone Effect High Alert Alarmed In AP | Sakshi
Sakshi News home page

ఫొని తుఫాను ఎఫెక్ట్‌.. శ్రీకాకుళంలో రెడ్‌ అలర్ట్‌

Published Thu, May 2 2019 8:16 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 కొద్ది సేప‌టి క్రిత‌మే ఫొని సూప‌ర్ సైక్లోన్‌గా మారినట్లు ఆర్టీజీఎస్‌ అధికారులు వెల్లడించారు. విశాఖ‌ప‌ట్నానికి 175 కిలోమీట‌ర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశ‌గా కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ పెను తుపాను ద‌క్షిణ ఒడిశా వైపు దూసుకెళుతున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం తీర‌ ప్రాంత మండ‌లాల్లో కుంభ‌వృష్టి కురిసే సూచ‌న‌లు ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement