ఎకానమీపై ఆర్థిక సర్వే సూచనలు | Finance Minister Nirmala Sitharaman presents her maiden Union Budget 2019 | Sakshi

ఎకానమీపై ఆర్థిక సర్వే సూచనలు

Published Fri, Jul 5 2019 8:02 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement