చెన్నైలోని ఓ కారు గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Chennai At Car Parking | Sakshi

చెన్నైలోని ఓ కారు గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

Feb 24 2019 4:28 PM | Updated on Mar 22 2024 11:13 AM

చెన్నై సమీపంలోని పోరూర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. ఓ ప్రైవేటు కారు గోడౌన్‌లో భారీగా మంటలు వ్యాపించాయి. సుమారు 100కు పైగా కార్లు  మంటల్లో చిక్కుకున్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement