విజయవాడలో బీసెంట్‌ రోడ్డులో అగ్ని ప్రమాదం | Fire Accident In Electrical Shop at Besant Road Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో బీసెంట్‌ రోడ్డులో అగ్ని ప్రమాదం

Published Mon, Apr 15 2019 6:08 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

నగరంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. బీసెంట్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌  కారణంగా మంటలు చెలరేగాయి.  దీంతో షాపులోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 10 లక్షల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement