ట్రంప్‌ టవర్‌ 50వ అంతస్థులో అగ్నిప్రమాదం.. | Fire Accident in Trump Tower | Sakshi

Published Sun, Apr 8 2018 6:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్‌ టవర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement