నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా? | Firefall is back, delighting Yosemite visitors with its lava-like flow | Sakshi
Sakshi News home page

నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా?

Published Fri, Feb 22 2019 11:11 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా? కక్కదుగా.. ఓసారి కాలిఫోర్నియా వెళ్లి చూడండి.. అక్కడ నీళ్లు ఇదిగో ఇలా నిప్పులు కక్కుతుంది. యెసెమెటీ నేషనల్‌ పార్క్‌లోని హార్స్‌ టెయిల్‌ జలపాతం ఫిబ్రవరి నెలలో మాత్రం అగ్నిపర్వతం నుంచి జాలువారే లావాను తలపిస్తుంది. దీన్ని వీక్షించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement