జూనియర్‌ డాక్టర్ల మెరుపు సమ్మె.. | Flash Strike By Junior Doctors in SV medical college | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్ల మెరుపు సమ్మె..

Published Wed, Sep 19 2018 12:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ డాక్లర్లు మెరుపు సమ్మెకు దిగారు. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసులో విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శిల్ప ఆత్మహత్య అంశంపై సీఐడీ విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. శిల్ప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన జూడాలు 24 గంటలపాటు మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement