పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ | Flood water release from Jurala to Srisailam | Sakshi
Sakshi News home page

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

Published Wed, Jul 31 2019 8:07 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

పశ్చిమ కనుమల్లో వర్షాలు కొనసాగుతుండటం, నిండుకుండల్లా మారిన ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి చేరిన వరదను చేరినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరవళ్లతో పోటెత్తుతోంది. ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌ కూడా నిండటంతో 20 గేట్లు ఎత్తివేసి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన జూరాలకు వదులుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement