ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న పురస్కారం | Former President Pranab Mukherjee To Be Awarded With Bharat Ratna | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న పురస్కారం

Published Fri, Jan 25 2019 9:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని భారతరత్న పురస్కారం వరించింది. ఆయనతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement