ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహిత కోఫీ అన్నన్(80) శనివారం మృతి చెందారు. స్వల్ప అస్వస్థతో బాధపడుగున్న కోఫీ అన్నన్ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఐరాస సెక్రటరీ పదవి చేపట్టిన తొలి నల్ల జాతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు.