తొర్రూర్ మండలం మాటెడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొనడంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడ మృతి చెందారు.
Published Sat, Nov 25 2017 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement