ఏపీకి చిహ్నాలు ఖరారు చేసిన ప్రభుత్వం | Four years after Andhra Pradesh Government Announce state symbols | Sakshi
Sakshi News home page

ఏపీకి చిహ్నాలు ఖరారు చేసిన ప్రభుత్వం

Published Thu, May 31 2018 4:41 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

రాష్ట్ర చిహ్నాలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నాలుగేళ్ల తర్వాత వాటిని గుర్తించింది. వృక్షంగా వేపచెట్టును, పుష్పంగా మల్లెను, జంతువుగా కృష్ణ జింకను, పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement