నాలుగేళ్ల బుడతడు వేసే పెయింటింగ్‌‌కు లక్షలు.. | Four Years Old Canada Boy Painting Goes Viral | Sakshi
Sakshi News home page

Published Thu, May 3 2018 8:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఆర్ట్‌ అంటే హార్ట్‌తో చూడాలి. అప్పుడే దానిలో నిగూఢంగా దాగి ఉన్నది అర్థమవుతుంది. కెనడియన్స్‌ ప్రస్తుతం అలానే చూస్తున్నారేమో. నాలుగేళ్ల బుడతడు పెయింటింగ్‌లు వేస్తుంటే లక్షలు కురుస్తున్నాయి. అద్వైత్‌ అనే బుడతడు వేసే పెయింటింగ్‌లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement