ఉద్యోగులపై కేసీఆర్‌ వరాల జల్లు | KCR may cancel Contributory Pension Scheme | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై కేసీఆర్‌ వరాల జల్లు

Published Thu, Jan 11 2018 11:30 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించనుంది. ఈ ఏడాదిలోనే మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. పదకొండో వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సన్నద్ధమవుతూనే మధ్యంతర భృతి ప్రకటించాలని యోచిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement