పులి హంతకులెవరు? | Govt Serious on the death of Royal Bengal Tiger | Sakshi

పులి హంతకులెవరు?

Jan 26 2019 8:51 PM | Updated on Mar 22 2024 11:23 AM

మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి ఆది లాబాద్‌ అడవుల్లోకి ప్రవేశించిన పులుల మరణం మిస్టరీగా మారింది. రెండేళ్లలో మూడు పెద్ద పులులు వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలకు తగిలి బలయ్యాయి. పులుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న అధికార యంత్రాంగం.. వన్యప్రాణుల వేటకు విద్యుత్‌ తీగలను అమరుస్తుండటాన్ని అరికట్ట లేకపోవడం పలు అనుమానా లకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement