‘నారాయణ కనిపించకపోవడంపై అనుమానాలు’ | Gudivada Amarnath Comments About Former Minister Narayana | Sakshi
Sakshi News home page

‘నారాయణ కనిపించకపోవడంపై అనుమానాలు’

Jan 9 2020 5:52 PM | Updated on Mar 21 2024 8:24 PM

 ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం మాజీ మంత్రి నారాయణ అప్రూవర్‌గా మారి వాస్తవాలు చెబితే స్వాగతిస్తామని అనకాపల్లి వైఎస్సార్‌ సీపీ గుడివాడ అమర్నాథ్‌ పిలుపునిచ్చారు. 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నా నారాయణ కనిపించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అమరావతిలో అక్రమాలు నారాయణ చెప్పాలనుకుంటే చెప్పొచ్చని, చంద్రబాబు నుంచి ఎలాంటి హానీ లేకుండా రక్షణ కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ గురువారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement