హింసాత్మకంగా మారిన గుజ్జర్లు ఆందోళన | Gujjar Quota Agitation Turns Violent | Sakshi
Sakshi News home page

హింసాత్మకంగా మారిన గుజ్జర్లు ఆందోళన

Published Sun, Feb 10 2019 6:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్ధాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఆదివారం ఘర్షణ చెలరేగడంతో దోల్పూర్‌ హైవే రణరంగమైంది. జాతీయ రహదారిని నిర్భందించిన నిరసనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement