వైఎస్సార్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. గత రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. సోమవారం ఉదయం కాస్త తగ్గిన వర్షం మధ్యాహ‍్నం నుంచి మళ్లీ మొదలైంది.
Published Mon, Oct 9 2017 4:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement