ఏపీఎన్జీ‌వో అధ్యక్షుడు ఆశోక్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు | High Court verdict over Petition Of Ashok Babu On Adhoc Committee | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీ‌వో అధ్యక్షుడు ఆశోక్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

Published Wed, Jun 27 2018 3:38 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. అడ్‌హాక్‌ కమిటీని రద్దు చేయాలని కోరుతూ అశోక్‌బాబు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్‌పై ఈ నెల 13న వాదనలు విన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. పిటిషన్‌పై స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ గౌడ్‌ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement