కీలక ప్రకటన చేయనున్న అమిత్‌ షా | Home Minister Amit Shah to make statement in Parliament | Sakshi
Sakshi News home page

కీలక ప్రకటన చేయనున్న అమిత్‌ షా

Aug 5 2019 10:51 AM | Updated on Mar 20 2024 5:22 PM

కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి భేటీ ముగిసింది. కశ్మీర్‌ వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితిపై కేబినెట్‌ చర్చించింది. అయితే దీనిపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగించి, కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తొలుత రాజ్యసభలో అమిత్‌ షా మాట్లాడనున్నారు. అనంతరం 12 గంటలకు లోక్‌సభలో కశ్మీర్‌ అంశంపై ప్రకటన చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement