వివాహేతర సంబంధం గుట్టు రట్టు చేసిందని.. | husband beats his wife with megician | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం గుట్టు రట్టు చేసిందని..

Published Sat, Jan 20 2018 3:37 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

అక్రమ సంబందాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ షాడిస్టు భర్త.  కొంతకాలానికి తన భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదని, దెయ్యం పట్టిందని చెప్పి మాంత్రికుడితో పూజలు చేయించి ఆమెకు ఎక్కడపడితే అక్కడ వాతలు, గాయాలు పెట్టించాడు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement