క్షణం ఆలస్యంగా వస్తే పరిస్థితి ఏమయ్యేదో!? | Hyderabad Railway Cop Saves Man | Sakshi
Sakshi News home page

క్షణం ఆలస్యంగా వస్తే పరిస్థితి ఏమయ్యేదో!?

Published Fri, Aug 30 2019 10:52 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసు కానిస్టేబుల్‌ రక్షించారు. రైలుతో పాటు ఈడ్చుకుపోతున్న అతడిని సురక్షితంగా బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషనులో గురువారం చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన 12 సెకన్ల నిడివి గల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుడిని చాకచక్యంగా బయటికి లాగిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement